గుంటూరు జిల్లా సాగర్ సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని విజయ పురి సౌత్ ఎస్సై పాల్ రవీందర్ పట్టుకున్నారు. రూ. లక్ష విలువైన 550 వరకు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి. ఒక్క సీటు ఎక్కువ వచ్చినా అమరావతిపై మాట్లాడం: సీపీఐ రామకృష్ణ