లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలను మూసివేయటం వల్ల నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ సారా విక్రయాలు యథాతథంగా జరుగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా వెదుళ్లపల్లి నుంచి ప్రకాశం జిల్లా చెరుకూరుకు ద్విచక్రవాహనంపై నాటుసారాను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్రవాహనంపై నాటుసారా అక్రమ రవాణా చేస్తున్న వీరి వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని పర్చూరు ఎక్సైజ్ సి.ఐ ఆర్.వి. రమణమ్మ తెలిపారు.ఇవీ చూడండి...
ద్విచక్రవానంపై నాటుసారా అక్రమ రవాణా - గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాకు నాటుసారా అక్రమ రవాణా తాజా వార్తలు
గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు ద్విచక్రవాహనంపై అక్రమంగా నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ రమణమ్మ తెలిపారు.