ETV Bharat / state

పోలీసుల అదుపులో మాజీ మావోయిస్టు క్రాంతి! - గుంటూరులో మాజీ మావోయిస్టు అరెస్ట్

మాజీ మావోయిస్టు క్రాంతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రాంతిని తక్షణమే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది.

Police arrested
Police arrested
author img

By

Published : Dec 23, 2020, 6:53 AM IST

గుంటూరులో మాజీ మావోయిస్టు క్రాంతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజీవయ్య నగర్‌లో ఉంటున్న క్రాంతిని పోలీసులు తీసుకెళ్లారు. తక్షణమే క్రాంతిని విడుదల చేయాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది.

ఇదీ చదవండి:

విదేశీ రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.