ETV Bharat / state

తితిదే ఆస్తుల వేలం నిలిపివేయాలంటూ హైకోర్టులో వ్యాజ్యం

తితిదే నిర్ణయించిన దేవస్థానం ఆస్తుల వేలం ప్రక్రియపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియను నిలిపివేయాలని అనంతపురంకు చెందిన భాజపా నేత అమర్​నాథ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు.

pill lawsuit in High Court to halt Auction of  ttd assets
తితిదే ఆస్తుల వేలంను నిలిపివేయాలంటూ హైకోర్టులో వ్యాజ్యం
author img

By

Published : May 27, 2020, 9:37 AM IST

తితిదే ఆస్తుల వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ అనంతపురంకు చెందిన భాజపా నేత జంగటి అమర్​నాథ్ హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 2016 లో నిర్ణయించిన 50 ఆస్తుల వేలాన్ని మాత్రమే ప్రభుత్వం నిలిపివేసిందని, మరో 23 ఆస్తులు వేలం వేసేందుకు తితిదే సన్నాహాలు చేస్తోందని పిటీషనర్ తెలిపారు. భవిష్యత్​లోనూ ఆస్తులు వేలం వేయకుండా చర్యలు తీసుకోవాలని, ఆస్తులను రక్షణకు జ్యుడీషియల్​ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదీచదవండి.

ఆగస్టు 26న 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.