గుంటూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు రిలే నిరాహార దీక్ష చేశారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రాజధానికి మద్దతిచ్చి... ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటనలివ్వటం సరికాదన్నారు. ఉద్యమాలు చేస్తోన్న మహిళలపై పోలీసుల తీరును మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఖండించారు.
ఇవీ చదవండి