ETV Bharat / state

సత్యప్రసాద్‌ ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్ - guntur news

రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఎన్నిక రద్దు చేయాలంటూ... మంత్రి మోపిదేవి వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు.

అనగాని సత్యప్రసాద్‌
author img

By

Published : Jul 10, 2019, 7:01 AM IST

సత్యప్రసాద్‌ ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్

గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఎన్నిక రద్దు చేయాలంటూ... మంత్రి మోపిదేవి వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్యప్రసాద్‌ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయన... అఫిడవిట్‌లో వృత్తి గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. తప్పుడు సమాచారం పొందుపరిచినందుకు అతని ఎన్నిక రద్దు చేయాలని... తదుపరి ఎక్కువ ఓట్లు వచ్చిన తనను ఎమ్మెల్యేగా ప్రకటించేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇదీ చదవండీ...

సంక్షేమానికే ప్రాధాన్యం.. నిధుల కొరత రానివ్వకండి: సీఎం

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:నటనతో ప్రజల గుండెల్లో లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు అని మాజీ శాసన ఉపసభాపతి బుద్ధప్రసాద్ అన్నారు గుంటూరు జిల్లా తెనాలి రామ కృష్ణ కవి కళా క్షేత్రంలో లో నటుడు కీర్తిశేషులు గుమ్మడి వెంకటేశ్వరరావు 92వ జయంతి సందర్భంగా గా వెంకటేశ్వరరావు విశిష్ట కళా పురస్కారాన్ని రంగస్థల నటుడు దర్శకుడు రచయిత వైయస్ కృష్ణేశ్వరరావు ప్రధానం చేశారు గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి పురస్కరించుకొని విశిష్ట పురస్కారాన్ని గత మూడు సంవత్సరాలుగా తెనాలిలో ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో లో తెనాలి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ నటుడు నాయుడు గోపి హిందీ వల్ల సాంబశివరావు గుమ్మడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

బైట్ మండలి బుద్ధ ప్రసాద్ మాజీ శాసన ఉపసభాపతి

Conclusion:నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు 92వ జయంతి సందర్భంగా గుమ్మడి పురస్కారాన్ని ప్రధానం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.