బ్యాంకు ఖాతాతో ఆధార్ నెంబర్ లింక్ చేయించుకోవడం కోసం గుంటూరు జిల్లా వినుకొండ ఎస్బీఐ బ్యాంకు వద్ద ప్రజలు తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. దూరప్రాంతాల నుంచి వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారు.
దీనిపై బ్యాంకు మేనేజరును సంప్రదించగా.. ప్రతి సోమవారం 200 మందికి ఆధార్ లింక్ చేస్తున్నామని తెలిపారు. వారికి తేదీ, టైం రాసిచ్చిన స్లిప్పులు ఇచ్చామని చెప్పారు. వారి వంతు కోసం నిరీక్షిస్తున్నారని వెల్లడించారు.
ఇవీ చదవండి..
'పీవీ శతజయంతి వేడుకలతో తెలంగాణ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు'