కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతున్నా కొందరు అలక్ష్యం వీడటం లేదు. గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం లింగాయపాలెంలో ఓ వైన్‌షాపు వద్ద మందుబాబులు బారులుతీరారు. భౌతిక దూరం పాటించేందుకు గొడుగు నిబంధన పెడితే..అదేమీ పట్టించుకోకుండా దగ్గర దగ్గరగా నిల్చున్నారు.
ఇదీ చూడండి. డిగ్రీ ఫలితాలు రాక కౌన్సెలింగ్‌కు దూరం