ETV Bharat / state

పేకాట అప్పు.. 2500 కోసం ఇరు వర్గాల ఘర్షణ - godava

పేకాటలో 2,500 ఇవ్వలేదని ఇద్దరి వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో 8 మందికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గోగులపాడులో ఈ ఘటన జరిగింది.

కొంప కూల్చిన పేకాట... 2500 కోసం గొడవ
author img

By

Published : Apr 30, 2019, 1:04 PM IST

కొంప కూల్చిన పేకాట... 2500 కోసం గొడవ

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గోగులపాడులో పేకాటరాయుల మధ్య వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. పేకాటలో దుర్గారావు అనే వ్యక్తికి పోతురాజు ఇవ్వాల్సిన 2 వేల 500 రూపాయల విషయంలో వివాదం తలెత్తింది. వారి మద్దతుదారుల మధ్య ఘర్షణకు దారితీసింది.
తెల్లవారుజామున పోతురాజు వర్గానికి చెందిన సుమారు 20 మంది.... తమ కుటుంబీకులపై కర్రలతో దాడి చేశారని దుర్గారావు కుటుంబీకులు ఆరోపించారు. గృహోపకరణాలు, ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారని బాధితురాలు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.... గొడవకు దారితీసిన పరిస్థితులను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి

'ఫొని'ని ఎదుర్కునేందుకు సిద్ధమైన నౌకాదళం

Intro: పశ్చిమ గోదావరి జిల్లా
కొవ్వూరు, కొవ్వూరు గ్రామీణ.
పట్టణంలో ఈ నెల 24న జరిగిన మహిళ హత్యలో నిందితుడు ద్వారాపూడి గ్రామానికి చెందిన గన్నమని వెంజటేశ్వర రావు గా గుర్తింపు. అరెస్ట్ చేసి 120గ్రాముల బంగారం, 2.70లక్షల నగదుస్వాధీనం.నిందితుడిని రిమాండు కు తరలిస్తున్న dsp వెంకటేశ్వర రావు.

Body:క్రైమ్

Conclusion:క్రైమ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.