ETV Bharat / state

ఉద్యోగుల స్పందనకు విశేష ఆదరణ

గుంటూరు కలెక్టరేట్​లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై స్పందన కార్యక్రమం
author img

By

Published : Jul 19, 2019, 2:57 PM IST

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి అర్జీలను స్వీకరించిన గుంటూరు జిల్లా కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 3వ శుక్రవారం ఉద్యోగులకు నిర్వహించే స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గుంటూరు కలెక్టర్ ఛాంబర్​లో జరిగి ఈ కార్యక్రమానికి దరఖాస్తులు పోటెత్తాయి. ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలను కలెక్టర్​కు వివరించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి... త్వరగా పరిష్కారం చూపుతామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి... ఇంట్లోకి వచ్చి మంచం ఎక్కిన పులి...!

Intro:Ap_Vsp_36_19_water tanks tho_Ab_AP_10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
అటెన్షన్: జైకిసాన్ కు
యాంకర్: ఖరిఫ్ వరి సాగు కర్షకులకు కష్టమయ్యేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు మొఖం చాటేయడంతో వరి నారు మడులు బీటలు వారుతున్నాయి. చినుకు లేదు, మొలక రాదు అన్న అందోళనలో విశాఖ జిల్లా రైతులు దిగులుగా ఉన్నారు..
వాయివోవర్: విశాఖ జిల్లా రైతులు వరి, చెరకు ప్రధాన పంటలు గా సాగుచేస్తంంటారు. ఈ ఏడాది ఖరిఫ్ నకుగాను వరి విత్తనాలు కొనుగోలు చేసి జల్లారు. మడులలో జల్లిన విత్తనాలు మొలకెత్తలేదు. నీటి తడులు అందక విత్తనం మొలక పైకి రాలేదు.
జూన్ లో కురవాల్సన సగటు వర్షపాతం కన్నతక్కవ నమోదైంది. చోడవరం సబ్ డివిజన్లో 659ఎంఎం వర్షపాతం నమోదు కావాలి. 432ఎంఎం వర్షపాతం నమోదైంది. అది కూడా జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసాయి. కె.కోటపాడు మండలంలో వర్ష పాతం 60ఎంఎం నమోదైంది.
వర్షాలు కురవకపోవడంతో నారు మడులను తడుపుకునే ప్రయత్నాలలో రైతులు ఉన్నారు. టాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని వరి ఆకును బతికించుకునే పాట్లు పడుతున్నారు. మరికొందరు బోర్లు ద్వారా గొట్టాలు నుంచి నీళ్లు తెస్తున్నారు. ఆకు మడులతో పాటు పశువులు ను కడిగేందుకు టాంకర్ నీటిని వాడ్సాల్సిన దుస్థితి గ్రామాల్లో నెలకొంది.
విత్తనాలు దొరక్క ఎక్కువ డబ్బులు చెల్లించి అవసరమైన వరి విత్తనాలు కొనుగోలు చేశాం. ఇపుడు ఆకు మడులను రక్షించుకునేందుకు చేతిచమురు వదులుతుందని రైతాంగం గగ్గోలు పెడుతున్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే వరి సాగునకు స్వస్తి చెప్పడం ఖాయమంటున్నారు.

గమనిక.... సార్ బైట్స్, విజువల్స్ ఫైల్ నెం.37 పంపుతా. ఈ ఫైల్ కు జతచేసి వాడగలరు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.