ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. జనతా కర్ఫ్యూన గుంటూరు మిర్చి యార్డుకు సెలవు ఇవ్వలేదన్న వార్తాంశంలో ఈటీవీ భారత్‌లో వార్త ప్రసారం అయింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన అధికారులు యార్డుకు సెలవు ప్రకటించారు. నిన్నటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు యార్డ్ ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు.
ఇదీ చదవండి.