ETV Bharat / state

'కరోనా నియంత్రణలో నర్సుల పాత్ర ఎనలేనిది' - గుంటూరులో లాక్​డౌన్

కరోనా నియంత్రణలో నర్సుల పాత్ర ఎనలేనిదని తెదేపా నేత కోవెలమూడి రవీంద్ర కొనియాడారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గుంటూరులో నర్సులను సత్కరించారు.

Nurses honored by tdp leader at guntur
గుంటూరులో నర్సులకు సత్కారం
author img

By

Published : Apr 7, 2020, 5:40 PM IST

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గుంటూరులో నర్సులను తెదేపా నేతల కోవెలమూడి రవీంద్ర సన్మానించారు. ప్రస్తుతం కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించటంలో ప్రాణాలను సైతం లెక్కచేయక విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. వారికి మనోధైర్యాన్ని కల్గించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నర్సులు, పారామెడికల్ సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివనన్నారు.

ఇదీ చూడండి:

'ఇలాంటివి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.