రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు రాజకీయేతర అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో... ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు విద్యానగర్ పార్క్ నుంచి గుజ్జనాగుండ్ల కూడలి వరకు భారీ నిరసన చేపట్టారు. ర్యాలీలో మహిళలు, వృద్ధులు , చిన్నారుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్ద అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. సేవ్ అమరావతి- సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే 3 రాజధానులు అవసరం లేదని.. ఒక రాజధాని సరిపోతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
'మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు' - capital amaravthi issue in guntur
మూడు రాజధానుల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని... ఒక రాజధానితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని గుంటూరు రాజకీయేతర పరిరక్షణ సమితి అభిప్రాయపడింది. రాజదానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు రాజకీయేతర అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో... ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు విద్యానగర్ పార్క్ నుంచి గుజ్జనాగుండ్ల కూడలి వరకు భారీ నిరసన చేపట్టారు. ర్యాలీలో మహిళలు, వృద్ధులు , చిన్నారుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్ద అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. సేవ్ అమరావతి- సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే 3 రాజధానులు అవసరం లేదని.. ఒక రాజధాని సరిపోతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
యాంకర్... రాజధాని ని అమరావతి లొనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. రాజకీయేతర అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు విద్యానగర్ పార్క్ నుంచి గుజ్జనాగుండ్ల కూడలి వరకు భార్య నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మహిళలు, వృద్దలు , చిన్నారుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్ద అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. సేవ్ అమరావతి సేవ్ ఆంద్రప్రదేశ్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయలు మాట్లాడుతూ. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే 3 రాజధానులు అవసరం లేదని.. ఒక రాజధాని సరిపోతుందన్నారు. రాజధానిని అమరావతి లొనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Body:బైట్... లక్ష్మి, అధ్యాపకులు
బైట్... విశాలాక్షి , అధ్యాపకులు.
Conclusion: