ఇదీ చదవండి: 'వైకాపా నేతలూ.. ప్రజలు కావాలో జగన్ కావాలో తేల్చుకోండి'
అమరావతి కోసం.. గుంటూరులో రేపటి నుంచి రిలే దీక్ష - గుంటూరులో రిలే నిరాహార దీక్షలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరులో రేపటి నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్టు రాజకీయేతర ఐకాస అధ్యక్షుడు పీవీ.మల్లికార్జున తెలిపారు. రాజధానిని తరలించవద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిలే దీక్షల్లో రైతులు, యువజన సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
గుంటూరులో రేపటి నుంచి రిలే నిరాహార దీక్ష
sample description