గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుని ఓడించిన శ్రీకృష్ణదేవరాయలు... రాబోయే ఐదేళ్లలో నర్సరావుపేట రూపురేఖలు మారుస్తానని చెబుతున్నారు. ప్రత్యేక హోదా అంశం, యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో ప్రత్యేక చొరవ చూపిస్తానంటున్న ఎంపీతో ఈటీవి భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి-జగన్ మంత్రి వర్గంలో ఉన్నది వీళ్లే..!