తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మహిళలను ఎంతో ప్రోత్సహించేవారని... ఆ పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి గుర్తు చేశారు. శాసనసభ ఫర్నిచర్ విషయంలో కోడెలను... ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని ఆమె ఆరోపించారు. తనను కూడా ఎదో కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. కోడెల బలవన్మరణానికి పాల్పడుతారని ఉహించలేదన్నారు.
ఇదీ చదవండీ... సచివాలయ ఉద్యోగాలకు జిల్లా, ప్రాంతీయ స్థాయి కమిటీలు