ETV Bharat / state

'భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు బాధాకరం'

author img

By

Published : Nov 2, 2019, 5:20 PM IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్లలో... ఇటీవల మృతిచెందిన భవన నిర్మాణ కార్మికుడు నాగూర్​వలీ కుటుంబాన్ని మాజీమంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే మద్దాలి గిరి పరామర్శించారు.

నక్కా ఆనందబాబు
నక్కా ఆనందబాబు

ఇసుక కొరత కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 8 మంది భవన నిర్మాణ కార్మికులు... మృతిచెందారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చేబ్రోలు మండలం వేజెండ్లలో ఇటీవల మృతిచెందిన నాగూర్​వలీ కుటుంబాన్ని ఎమ్మెల్యే గిరితో కలసి ఆయ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ... కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. కార్మికులు ఇంత ఇబ్బందులు పడుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వైకాపా నాయకులు మాత్రం ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ... 5 నెలలుగా ఇసుక లేక కార్మికులు అవస్థలు పడుతుంటే... ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా స్పందించి ఇసుక సరఫరా చేయాలని కోరారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి.. ఆగని బలిదానాలు.. గుంటూరు జిల్లాలోనే ఇద్దరు!

Intro:P_GNT_02_52_NAGURVALI_KUTUMBASABHULA_PARAMARSA_AP10117
ఇసుక కొరత కారణంగా ఇప్పటికీ జిల్లాలో ఎనిమిది మంది భవన నిర్మాణ కార్మికులు బలయ్యారని మాజీ మంత్రి ఇ నక్కా ఆనందబాబు
అన్నారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలో ఇటీవల మృతిచెందిన నాగూర్ వలి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి తో కలసి పరామర్శించారు Body:bite-1ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో ఆరుగురు కార్మకులు ఆత్మహత్య చేసుకున్నారని శనివారం జిల్లాలో మరో ఇద్దరు పొన్నూరు లోనూ ఉండవల్లి గ్రామాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఆ పార్టీ నాయకులు మాత్రం ఇసుకను ఇతర రాష్ట్రాలకు పంపి దోచుకుంటున్నారు
bite-2
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి మాట్లాడుతూ ఐదు నెలలుగా ఇసుక లేక కార్మికులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇసుక సరఫరా చేయాలని కోరారు రాష్ట్రంలో కృత్రిమ సృష్టించారని మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుకపల్లి వెళుతుందన్నారు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షలు లు నగదును ఇవ్వాలని డిమాండ్ చేశారు మృతి చెందిన కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి ఇచంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి లక్ష రూపాయల వంతున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వెల్లడించారుConclusion: రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.