వైకాపా నేతల దాడులతో గ్రామాలు వదిలి వచ్చిన వారికి గుంటూరులోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో... తెదేపా ఆధ్వర్యంలో పునరావాసం కల్పించారు. ఈ శిబిరంలోని బాధితులను గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పలువురు నాయకులు పరామర్శించారు. మే 23న మొదలైన వైకాపా నేతల దాడులు... 100 రోజుల తర్వాతా కొనసాగుతున్నాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైకాపా నేతల దాడులకు భయపడి గ్రామాలు వదిలి వచ్చిన వారికి అండగా నిలబడి ఈ నెల 11న ఛలో ఆత్ముకూరుకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు సారధ్యంలో 11న చేపట్టబోయే ఛలో ఆత్మకూరు కార్యక్రమం ద్వారా వైకాపా బాధితుల్లో ధైర్యాన్ని నింపుతామని చెప్పారు. ఆత్మకూరు గ్రామంలో 150, పిన్నెల్లి గ్రామంలో 50 కుటుంబాలు గ్రామాలు వదిలి వచ్చారన్నారు.
''11న ఛలో ఆత్మకూరుతో.. వైకాపా బాధితుల్లో ధైర్యం పెంచుతాం'' - Rehabilitation center
ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని మాజీ మంత్రి, తెదేపా నేత నక్కా ఆనందబాబు అన్నారు. వందల మంది ప్రజలు గ్రామాలు వదిలి వెళ్లే పరిస్థితి పల్నాడు ప్రాంతంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా నేతల దాడులతో గ్రామాలు వదిలి వచ్చిన వారికి గుంటూరులోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో... తెదేపా ఆధ్వర్యంలో పునరావాసం కల్పించారు. ఈ శిబిరంలోని బాధితులను గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పలువురు నాయకులు పరామర్శించారు. మే 23న మొదలైన వైకాపా నేతల దాడులు... 100 రోజుల తర్వాతా కొనసాగుతున్నాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైకాపా నేతల దాడులకు భయపడి గ్రామాలు వదిలి వచ్చిన వారికి అండగా నిలబడి ఈ నెల 11న ఛలో ఆత్ముకూరుకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు సారధ్యంలో 11న చేపట్టబోయే ఛలో ఆత్మకూరు కార్యక్రమం ద్వారా వైకాపా బాధితుల్లో ధైర్యాన్ని నింపుతామని చెప్పారు. ఆత్మకూరు గ్రామంలో 150, పిన్నెల్లి గ్రామంలో 50 కుటుంబాలు గ్రామాలు వదిలి వచ్చారన్నారు.
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో ధర్నాకు దిగిన కార్మికులు. కార్మికులకు నష్టం కలిగించే చట్టాల మార్పులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని షెడ్యూల్డ్, ఎంప్లాయ్మెంట్ కార్మికులందరికీ కనీస వేతనాలు సవరించాలని, అసంఘటిత కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని సిఐటియు కృష్ణా జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వ కార్మికులపై రాజకీయ వేధింపులు ,విధుల నుండి తొలగింపులు ఆపాలని కార్మికుల ఆందోళన లపై పోలీసుల నిర్బంధాన్ని తక్షణం ఆపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు వరదబాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రెండు వేల కోట్లు చెల్లించాలని,పెండింగ్ లో ఉన్న 4 5 విడతల రుణమాఫీ 9 వేల కోట్లు చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ చేపట్టాలని ఉపాధి హామీ పని జనాలను పెంచి బకాయి ఉన్న ఆరు వందల కోట్లను ను వెంటనే చెల్లించాలన్నారు. కౌలు రైతులకు యజమానులతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
బైట్... శ్రీనివాస రావు సిఐటియు కృష్ణా జిల్లా కార్యదర్శి
Body:AP_VJA_20_05_KARMIKA_KARSHAKA_DHARNA_AVB_AP10050
Conclusion:AP_VJA_20_05_KARMIKA_KARSHAKA_DHARNA_AVB_AP10050