.
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నివాసం ఎదుట ముస్లింల ఆందోళన - Muslims protest in narsaravpet news
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల నివాసం వద్ద ముస్లింలు ఆందోళన చేశారు. ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా వైకాపా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఆర్‌సీకి వైకాపా వ్యతిరేకమని తెలిపిన ఎంపీ... తప్పకుండా పార్లమెంటులో మాట్లాడతామని తెలిపారు.
ఆందోళనలు
.