ETV Bharat / state

హత్య చేద్దామనుకున్నారు...అడ్డంగా దొరికిపోయారు..! - 5గురు హత్య ముఠాను అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు

ఓ వ్యక్తిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. కానీ విషయం పోలీసులకు తెలియటంతో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు అయిన ఐదుగురు ముఠా
author img

By

Published : Oct 9, 2019, 4:21 PM IST

Updated : Oct 9, 2019, 4:30 PM IST

ఐదుగురు ముఠా సభ్యుల అరెస్ట్​

ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఐదుగురు ముఠా సభ్యులను గుంటూరు లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 2కిలోల గంజాయి, 5 వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు తూర్పు డీఎస్పీ సుప్రజ తెలిపిన వివరాల ప్రకారం...నగరంలో నివాసం ఉండే బసవల వాసు అనే వ్యక్తిని సంవత్సరం క్రితం కొందరు దుండగులు హత్య చేశారు. వాసును కడతేర్చిన వ్యక్తిని హత్య చేయాలని ఆయన వద్ద పని చేసిన ముఠా ప్లాన్ చేసింది. కుక్కల శివ అనే రౌడీషీటర్​ను కలసి హత్యకు కుట్ర చేస్తున్న సమయంలో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు.

ఇదీ చూడండి

యువకుడిపై హత్యాయత్నం.. అక్రమ సంబంధమే కారణం!

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్......ప్రభుత్వ వాహనాలు అంటే విచ్చలవిడిగా ఉపయోగించే వారు కొందరు ఉంటే.. వాటిని సొంత వాహనాలుగా భావించి వాటి జీవిత కాలాన్ని పెంచే విధంగా చూసుకునే వారు కొందరు ఉంటారు. దసరా ఉత్సవాలు పురస్కరించుకుని గుంటూరు ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం ( లాం ఫామ్ ) లో అధికారులు వాహన పూజ నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలు జరిపి అనంతరం వారు ఉపయోగించే వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. వాహనాలు అన్ని ఒక చోట ఏర్పాటు చేసి వాటికి వాహన పూజ చేశారు. వాహనాల డ్రైవర్లు కు అధికారులు దుస్తులు పంపిణీ చేశారు. నిత్యం రద్దీగా ఉండే రహదారులు పై తమ ప్రయాణంలో ఎటువంటి అవరోధాలు కల్గించకుండా చేయాలని అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో లాం ఫామ్ వీసీ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Body:విజువల్స్.

Conclusion:
Last Updated : Oct 9, 2019, 4:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.