ETV Bharat / state

ఎస్సీ వర్గీకరణ కోరతూ మహిళల ధర్నా - మహిళల ధర్నా

ఎస్సీ వర్గీకరణ కోరతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు. గుంటూరు జిల్లానుంచి ఛలో అసెంబ్లీకి వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసు స్టేషన్​ నిరసన చేస్తున్న మహిళలు
author img

By

Published : Jul 30, 2019, 7:11 PM IST

పోలీసు స్టేషన్​లో​ నిరసన చేస్తున్న మహిళలు

ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న 8 మంది మహిళా ఎమ్​ఆర్​పీఎస్​ కార్యకర్తలను తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం వద్ద అనుమతి లేదంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతి పోలీసు స్టేషన్​కి తరలించారు. తమను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ మహిళా కార్యకర్తలు పోలీసు స్టేషన్​లో ఆందోళనకు దిగారు.

ఇదీ చూడండి సెర్బియా పోలీసుల అదుపులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ?

Intro:Ap_vsp_46_30_acb_ride_Gvmc_akp_av_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి జోనల్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్న టి. దేవి లక్ష్మి అనే ఉద్యోగి రూ.6వేలు లంచం తీసుకుంటూ పోలీసులకు పట్టుబడింది దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం జోనల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు ఎర్రంశెట్టి సుభద్ర ఇటీవల పదవీ విరమణ చేశారు. ఈమెకు పిఎఫ్ పెన్షన్ నగదు 3.03 లక్షలు రావాల్సి ఉంది మంజూరు చేయడం కోసం వన్ లంచం కావాలని ని కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్న టి. దేవి లక్ష్మి డిమాండ్ చేశారు. రూ 8 వేలు ఇస్తే పని చేసి పెడతా నని చెప్పారు. దీనితో 6వేలకు బేరం బేరం కుదుర్చుకున్న సుభద్ర కుమారుడు
శివ ప్రసాద్ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపాడు
Body: జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ కి 6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారుConclusion:ఈ దాడిలొ డీఎస్పీతో పాటు సిఐలు గణేష్, రమణ మూర్తి పాల్గొన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పి రంగరాజు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.