ETV Bharat / state

వ్యవసాయశాఖ కమిషనరేట్‌ ఎదుట ఎంపీఈవోల ఆందోళన - undefined

రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ ఎదుట ఎంపీఈవోలు ఆందోళనకు దిగారు. తమను క్రమబద్ధీకరించాలంటూ ధర్నా చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రత్యేక కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ వారికి హామీ ఇచ్చారు.

mpeos-darna
author img

By

Published : Jul 29, 2019, 3:29 PM IST

వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ ఎదుట ఎంపీఈవోల ఆందోళన

గుంటూరులోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని ఎంపీఈవోలు ముట్టడించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన ఎంపీఈవోలు నినదించారు. వ్యవసాయ శాఖలో నాలుగేళ్లుగా 4వేల మంది బహుళ ప్రయోజన విస్తరణ అధికారులుగా పని చేస్తున్నామని..., ఇప్పుడు గ్రామస్థాయిలో వేరే పోస్టులు సృష్టించి, డీఎస్సీ నియామకం ద్వారా ఎంపికైన తమను ప్రభుత్వం విస్మరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాట ప్రకారం తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఎంపీఈవోలు కోరారు. న్యాయ, సాంకేతికపరంగా ఉన్న ఇబ్బందులను వివరించిన ప్రత్యేక కమిషనర్.. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు

Intro:ap_knl_13_29_wine_shop_dharna_ab_ap10056
రాష్ట్ర ప్రభుత్వం వన్ ప్రవేశపెట్టనున్న నూతన మద్యం పాలసీ తో తాము ఉపాధి కోల్పోతున్నామని మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులు కర్నూల్లో ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం పెట్టే మద్యం షాపుల్లో విద్యా వయోపరిమితి నిబంధనలు లేకుండా ప్రస్తుత కార్మికులను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు గత 15 సంవత్సరాలుగా వైన్ షాపులో పని చేస్తున్నామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు కర్నూలు జిల్లా వైన్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రాజ్ విహార్ కూడలి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు
బైట్. మల్లికార్జున గౌడ్. కార్మికుడు.

Body:ap_knl_13_29_wine_shop_dharna_ab_ap10056

Conclusion:ap_knl_13_29_wine_shop_dharna_ab_ap10056

For All Latest Updates

TAGGED:

mpeos darna
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.