ETV Bharat / state

ఓర్వలేకే బాబుపై మోదీ కక్ష: డొక్కా - ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వైకాపా అధినేత జగన్ పై డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు.

ఓర్వలేకే బాబు పై మోదీ కక్ష-డొక్కా
author img

By

Published : Mar 20, 2019, 9:57 AM IST

ఓర్వలేకే బాబు పై మోదీ కక్ష-డొక్కా
చంద్రబాబుపై ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు.తన కంటేమంచి వ్యక్తి ఏ రాజకీయ పార్టీలో ఉన్నామోదీ సహించలేడని....సొంత పార్టీలో అడ్వాణీ....వెంకయ్య నాయుడును పక్కన పెట్టారన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన తెదేపా నాయకుల కార్యకర్తల సమావేశంలో డొక్కా పాల్గొన్నారు. సమకాలీన రాజకీయాలలో అన్ని అంశాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబేనని చెప్పారు. తెదేపాకు ఓటు వేసి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు.

Dumka (Jharkhand), Mar 20 (ANI): Ahead of the Lok Sabha elections, heavy explosives were recovered by Sashastra Seema Bal (SSB) and Jharkhand Armed Police (JAP) at Jharkhand's Dumka district on Tuesday. They have recovered around 3000 meter cordex wire and Naxal literature in Kathikund police station area of Dumka district.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.