ETV Bharat / state

'ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోరు' - government

చంద్రబాబు నివాసంలోకి అక్రమంగా ప్రవేశించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోకుండా.. తమపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్  అన్నారు.

డొక్కా మాణిక్యవరప్రసాద్
author img

By

Published : Aug 20, 2019, 5:50 PM IST

ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోరెందుకు?

పోలీసు వ్యవస్థను వైకాపా నేతలు దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నివాసంలోకి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అక్రమంగా ప్రవేశిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నాతో పాటు.. తెదేపా నేతలపై 8 సెక్షన్ల కింద అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. వైకాపా అరాచక పాలన చూస్తుంటే.. భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు.

ఇది కూడా చదవండి.

పోలవరం కాంట్రాక్టుపై ఏం జరగనుంది..?

Intro:పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామీణ.
చాగల్లు మండల తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

*పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటున్న చాగల్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ గాది సుబ్బారావుని పట్టుకున్న ఏసీబీ అధికారులు.

* చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన అయినం దుర్గ ప్రసాద్ కి చెందిన 1.75 ఎకరాల పొలానికి సంభందించి పట్టాదారు పాస్ పుస్తకం కోసం డిమాండ్ చేసిన ఆర్.ఐ సుబ్బారావు.

* చాగల్లు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో కొనసాగుతున్న ఏసీబీ అధికారులు విచారణ.Body:Acb Conclusion:Acb

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.