ETV Bharat / state

కూలిన పెళ్లి మండపం.. ఎమ్మెల్యే ఆర్కేకు గాయాలు - ఆళ్ల రామకృష్ణరెడ్డికి గాయాలు న్యూస్

గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గాయపడ్డారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని ఓ వివాహానికి హాజరైన ఆయన వధూవరులను ఆశ్వీరదిస్తున్న సమయంలో వేదిక కూలింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే ఆర్కే సహా మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కాలి మడిమకు దెబ్బ తగలడంతో ఆయన అనుచరులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

కూలిన పెళ్లి మండపం.. ఎమ్మెల్యే ఆర్కేకు గాయాలు
కూలిన పెళ్లి మండపం.. ఎమ్మెల్యే ఆర్కేకు గాయాలు
author img

By

Published : Feb 29, 2020, 4:48 AM IST

కూలిన పెళ్లి మండపం.. ఎమ్మెల్యే ఆర్కేకు గాయాలు

కూలిన పెళ్లి మండపం.. ఎమ్మెల్యే ఆర్కేకు గాయాలు

ఇదీ చదవండి: 'చంద్రబాబుకు ఆ సెక్షన్​ కింద నోటీసులు ఎలా ఇస్తారు..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.