తెలుగుదేశం నేతలు తనపై చేసిన ఆరోపణల్లో.... ఒక్కటైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో వైఎస్సార్ పింఛను కానుకను ఆయన ప్రారంభించారు. అర్హులు పింఛన్ల కోసం ఇకపై ఏ అధికారి, రాజకీయ నేత చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అక్టోబర్ 2 నుంచి అర్హుల ఇళ్లకే నేరుగా పింఛను అందిస్తామని చెప్పారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ.... తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు.
ఆరోపణలు నిరూపించండి.. రాజకీయాలు వదిలేస్తా: ఆర్కే - tdp
తెదేపా నేతల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు.
తెలుగుదేశం నేతలు తనపై చేసిన ఆరోపణల్లో.... ఒక్కటైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో వైఎస్సార్ పింఛను కానుకను ఆయన ప్రారంభించారు. అర్హులు పింఛన్ల కోసం ఇకపై ఏ అధికారి, రాజకీయ నేత చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అక్టోబర్ 2 నుంచి అర్హుల ఇళ్లకే నేరుగా పింఛను అందిస్తామని చెప్పారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ.... తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు.
Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉలవ దిబ్బ సమీపంలో మరోసారి విద్యార్థి పై దాడి చేసి గాయపరిచాయి కుక్కలు విద్యార్థి స్కూల్ కోసం బయలుదేరగా మార్గమధ్యంలో లో దాడి చేయగా విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి గడిచిన వారం రోజుల్లో ఒకే దగ్గర ముగ్గురు విద్యార్థులను గాయపరిచాయి కుక్కలు గతంలో అదే వీధిలో ఆడుకుంటున్న ఇద్దరు విద్యార్థినిల పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేసిన మున్సిపల్ అధికారులు తర్వాత పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇళ్ళల్లో నుండి బయటకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు విద్యార్థులు మరియు పెద్దలు
Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు