ETV Bharat / state

రాజధానిపై అపోహలు వద్దు : ఎమ్మెల్యే ఆళ్ల - amaravati

రాజధాని మార్పుపై ఎవరికీ అపోహలు అవసరంలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఆళ్లరామకృష్ణా రెడ్డి
author img

By

Published : Aug 30, 2019, 6:23 AM IST

Updated : Aug 30, 2019, 6:48 AM IST

రాజధాని మార్పుపై ఎవరికీ అపోహలు అవసరం లేదని గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. రెండు సార్లు శాసనసభ సమావేశాలు ఈ ప్రాంతంలోనే నిర్వహించామని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఇక్కడే ఇళ్లు కట్టుకున్నారని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలను వక్రీకరించారన్నారు. రైతులకు అండగా ఉంటానన్న పవన్ హామీలు నెరవేర్చకుండా ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. రాజధానిలో అభ్యర్థిని నిలబెట్టని పవన్.. ఏ భరోసా ఇవ్వటానికి వస్తున్నారో స్పష్టం చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి.

ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మారుస్తారా..?

Intro:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో మల్టీప్లక్సీ సినిమా థియేటర్ ప్రారంభానికి సినీనటుడు రామ్ చరణ్ చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన రాకతో అభిమానులు పోటెత్తారు. భారత దేశంలో అతిపెద్ద తెరతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి నిర్మించిన థియేటర్లో 600మంది చిత్రం వీక్షించేందుకు అనువుగా నిర్మించారు. దీంతో పాటుగా మరో రెండు మినీ థియేటర్లు ఏర్పాటు చేశారు. వీటి ప్రారంభించడానికి మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి. సాహో డైరెక్టర్ సుజిత్. ఇతర సినూ ప్రముఖులు హాజరయ్యారు.

Body:నెల్లూరు జిల్లా

Conclusion:
Last Updated : Aug 30, 2019, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.