గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రామిరెడ్డి తోట, కొత్తపేట, రైలుపేట ప్రాంతాల్లో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తాచెదారం రోడ్లపై వేయకూడదని చెప్పారు. గుంటూరు నగరాన్ని శుభ్రంగా ఉంచాల్సిన భాద్యత అందరిపైన ఉందని అన్నారు.
ఇదీ చదవండి: