ETV Bharat / state

మోడల్ హౌజ్​ను పరిశీలించిన మంత్రి శ్రీరంగనాథ్​రాజు - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మిస్తున్న నమూనా ఇంటిని గృహనిర్మాణ శాఖ మంత్రి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Minister Shri Ranganath Raju inspected the model house in thadepalli guntur district
మోడల్ హౌజ్​ను పరిశీలించిన మంత్రి శ్రీ రంగనాథ్​రాజు
author img

By

Published : Jul 14, 2020, 7:44 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం బోట్ యార్డులో నిర్మిస్తున్న మోడల్ హౌస్​ను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ్​రాజు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో మొత్తం 25లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఈ నమూనా గృహాన్ని ముఖ్యమంత్రి జగన్ సందర్శిస్తారని చెప్పారు. 30లక్షల మంది లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చిన తర్వాత వీటి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ఇదీచదవండి.

మానవత్వం మంటగలిసింది.. 108 లేటైంది.. అయినా ప్రాణం దక్కింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.