ఇవి చదవండి...
'మంత్రిగా గిరిజనుల కష్టాలు దగ్గర నుంచి చూశా'
గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలో మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గుంటూరు జిల్లాలో మంత్రి ఆనందబాబు ప్రచారం
ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రిమండలిలోసాంఘిక గిరిజన సంక్షేమ శాఖమంత్రిగా ఉండి గిరిజనుల స్థితిగతులను దగ్గర్నుంచి చూసి..వారి అభివృద్ధికి ఎన్నో వేల కోట్లు ఖర్చుచేశామని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి..గెలిపించాలని కోరారు.
ఇవి చదవండి...
Intro:వామపక్షాలు ఎన్నికల ప్రచారం
Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం లోని వామపక్షాలు ఎన్నికల ప్రచారం చేశారు.ఈ సందర్భంగా బస్ స్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ రాజుల పరిపాలనను విముక్తి కలిపించాలని కోరారు.
Conclusion:ఈ సమావేశంలో అరుకు పార్లమెంట్ అభ్యర్థి, కురుపాంనియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్గొన్నారు