ETV Bharat / state

పొందుగుల సరిహద్దు వద్ద వలస కూలీల ఆందోళన - గుంటూరు జిల్లావార్తలు

రాష్ట్రంలోని సరిహద్దుల్లో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం లాక్​డౌన్ నిబంధనలను సడలించడంతో పాటు వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తామని ప్రకటించగా... వారు స్వస్థలాలకు పయనమయ్యారు. రాష్ట్రంలోని సరిహద్దుల్లో మాత్రం తమను పోలీసులు అడ్డుకోవడంపై కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Migrant workers' concern at the border in pondugula guntur district
పొందుగుల సరిహద్దు వద్ద వలస కూలీల ఆందోళన
author img

By

Published : May 4, 2020, 5:50 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని పొందుగుల సరిహద్దు వద్ద వలస కూలీలు ఆందోళన చేశారు. తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అధికారులు తమకు అనుమతి ఇచ్చినప్పటికీ రాష్ట్ర పోలీసులు ఆపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానందున్న వాహనాలను అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఆ దృశ్యాలు చూసి షాక్​కు గురయ్యా: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.