ETV Bharat / state

ఫ్యాన్​కు ఉరి వేసుకుని.. వివాహిత ఆత్మహత్య - news of Married suicide in AP

ఓ వివాహిత ఇంటిలో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

married-suicide-by-hanging-to-a-fan-at-guntoor-district-reapalli
author img

By

Published : Oct 30, 2019, 12:18 PM IST

ఫ్యాన్​కు ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నాలుగో వార్డులో నివాసముంటున్న కె. శ్రావణ లక్ష్మీ (36) అనే మహిళ.. ఇంటిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు.

ఇదీ చదవండి:

లొకేషన్​ విషయంలో గూగుల్​ మోసం చేస్తోందా?

Intro:ap_gnt_46_29_vivahita_sucide_avb_ap10035

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.కె. శ్రావణ లక్ష్మీ (36) అనే మహిళ ఇంటిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన 4 వ వార్డులో చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై చరణ్ తెలిపారు.సంవత్సరం 6 నెలలుగా నాలుగవ వార్డులో అద్దెకు ఉంటున్నట్లు తెలిపారు. స్థానికులను విచారణ చేసి మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నట్లు ఎస్సై తెలిపారు.మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు.

Body:బైట్..చరణ్ (రేపల్లె పట్టణ ఎస్సై)

Conclusion:etv contributer
meera saheb 7075757517
repalle, guntur jilla
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.