గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన పచ్చవ రామాంజనేయులు (60) తన ఇంటి ముందు ఉన్న చెట్టు కొమ్మను నరుకుతుండగా అతనిపై తేనెటీగలు దాడి చేశాయి. అవి కుట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన రామాంజనేయులును కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఇదీ చదవండి: