ETV Bharat / state

శానిటైజర్ తాగి వ్యక్తి మృతి - guntur district crime

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మత్తు కోసం శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది.

man died with drink sanitizer in firangipuram guntur district
శానిటైజర్ తాగి వ్యక్తి మృతి
author img

By

Published : Sep 18, 2020, 8:39 AM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నివసిస్తున్న తెనాలి బాలస్వామి... ఎలక్ట్రీషియన్​గా పనులు నిర్వహిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం ధరలు పెరగటంతో శానిటైజర్ తాగడాన్ని అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో గురువారం శానిటైజర్ తాగిన బాలస్వామి... తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండీ...

రాష్ట్రంలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.