గుంటూరు జిల్లా బాపట్లలోని క్షౌరశాలలో బార్బర్‌పై వినియోగదారుడు దాడికి దిగాడు. కటింగ్ చేయించుకున్న తరువాత డబ్బులు అడిగితే రమణారెడ్డి.. బార్బర్‌పై దాడి చేశాడు. ఇదేమని అడిగితే పిడిగుద్దులు కురిపించాడు. కిందపడేసి కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ సెలూన్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రమణారెడ్డిపై.. బార్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
LIVE VIDEO: కటింగ్ చేయించుకున్నాడు..పైసలడిగితే - గుంటూరు జిల్లా ముఖ్యంశాలు
గుంటూరు జిల్లా బాపట్లలో బార్బర్‌పై వినియోగదారుడు దాడికి దిగాడు. సెలూన్‌లో కటింగ్ చేయించుకున్న రమణారెడ్డిని బార్బర్ డబ్బులు అడిగాడు. దీంతో వాగ్వాదానికి దిగిన రమణారెడ్డి..బార్బర్‌పై పిడిగుద్దులు కురిపించాడు.
బార్బర్ పై దాడి