ETV Bharat / state

మహిళా ఎమ్మెల్యేలపై కామెంట్స్ చేశాడు... పోలీసులకు చిక్కాడు - guntur

శాసనసభలోని వైకాపాకు చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేశ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టు
author img

By

Published : Aug 15, 2019, 7:51 PM IST

మహిళా శాసన సభ్యులను అగౌరవ పరిచేలా వ్యాఖ్యలు పెట్టారంటూ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు జులై 26న తుళ్లూరు పోలీసులకు.. సోషల్ మీడియాలోని పోస్టులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు... రమేష్ అనే వ్యక్తి పై ఎస్సీ, ఎస్టీ చట్టం, ఇతర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేశారు. నూతన సాంకేతిక సహాయంతో పోలీసులు నిందితుని చరవాణి ఐపీ అడ్రస్, ఐఎమ్​ఈఐ నెంబరు, సాంకేతిక పరమైన ఆధారాలతో పట్టుకున్నారు.

ఇది కూడా చదవండి

మహిళా శాసన సభ్యులను అగౌరవ పరిచేలా వ్యాఖ్యలు పెట్టారంటూ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు జులై 26న తుళ్లూరు పోలీసులకు.. సోషల్ మీడియాలోని పోస్టులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు... రమేష్ అనే వ్యక్తి పై ఎస్సీ, ఎస్టీ చట్టం, ఇతర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేశారు. నూతన సాంకేతిక సహాయంతో పోలీసులు నిందితుని చరవాణి ఐపీ అడ్రస్, ఐఎమ్​ఈఐ నెంబరు, సాంకేతిక పరమైన ఆధారాలతో పట్టుకున్నారు.

ఇది కూడా చదవండి

కృష్ణమ్మ వరదతో భయం గుప్పిట లంక గ్రామాలు

Intro:స్క్రిప్ట్ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 73 ఏళ్ళు గడిచిందని ఇప్పటికీ దేశంలో పేదరికం ఉండడం సరికాదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల గౌడ పేర్కొన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కడప జిల్లా రాయచోటి కి గురువారం ఆయన విచ్చేశారు స్థానిక రాజు విద్యాసంస్థలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం జరిగిన సమావేశంలో లో భావి పౌరులు భారత దేశం గర్వించేలా క్రమశిక్షణతో ఎదగాలని ఆయన కోరారు ఆసక్తి కలిగిన రంగాలను ఎంచుకొని చిన్నతనం నుంచే వాటిపై ప్రావీణ్యతను సాధించేలా విద్యాభ్యాసం కొనసాగించాలని తద్వారా లక్ష్య సాధనే కాకుండా తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేరి దేశ సేవలో భాగస్వాములు కావడం జరుగుతుందన్నారు మహానుభావులు రాజకీయ రైతు సంఘర్షణ విద్యార్థి ఉపాధ్యాయ మేధావి వర్గాలు ఎన్నో పోరాటాలు సంధించి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెట్టారన్నారు ఈ క్రతువులో ఎంతోమంది త్యాగధనుల ప్రాణాలను కల్పించాలన్నారు వారు త్యాగనిరతిని వృధాగా పోయే కూడదని అందుకు ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తూ వారి అభివృద్ధికి కాకుండా దేశాభివృద్ధి కూడా తోడ్పాటు అందించాలన్నారు అప్పుడే భారతదేశం ప్రపంచ దేశాలకు దీటుగా అవుతుందన్నారు రాజకీయాల్లోకి వచ్చే వారు స్వలాభాపేక్ష వదిలి అన్ని సామాజిక వర్గాలను సమాన దృష్టిలో చూస్తూ వారి అభ్యున్నతికి చట్ట సభల ద్వారా ప్రజామోదం అయిన తీర్మానాలను తీసుకొచ్చి సంక్షేమాన్ని పంపించాలన్నారు భారత రాజ్యాంగానికి కి మూలస్తంభాలైన న్యాయవ్యవస్థ పరిపాలన పత్రికారంగం వంటి వ్యవస్థలు సమన్వయంతో వ్యవహరిస్తూ అన్ని రంగాలను ముందుకు నడిపించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన వివరించారు అనంతరం విద్యార్థులు పలు ప్రశ్నలు వేయగా వారికున్న సందేహాలను న్యాయమూర్తి ఇ గోపాల గౌడ నివృత్తి చేశారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి రాయచోటి పట్టణంలోని వీరభద్రస్వామి ఆలయంలో న్యాయమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు సుధా శ్రీనివాసులు తాసిల్దారు సుబ్రహ్మణ్యం రెడ్డి మదన్ మోహన్ రెడ్డి జగన్ మోహన్ రాజు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు


Body:బైట్ వి గోపాల్ గౌడ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి


Conclusion:బైట్ వి గోపాల గౌడ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.