ఇదీ చదవండి:
డీజీపీ కార్యాలయం ఎదుట మహిళా ఐకాస నేతల ఆందోళన - డీజీపీని కలవాలనుకున్న మహిళా జేఏసీ నేతలు న్యూస్
అమరావతి ఆందోళనల నేపథ్యంలో జరుతున్న దాడులను.. డీజీపీకి చెబుదామని వెళ్లిన మహిళా ఐకాస నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా కలవడం సాధ్యం కాదన్నారు. కేసు కోర్టులో నడుస్తోందని.. ఈ నేపథ్యంలో అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై ఐకాస నేతలు అభ్యంతరం చెప్పారు. డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
మహిళా ఐకాస నేతలను అడ్డుకున్న పోలీసులు
ఇదీ చదవండి: