-
అయ్యా @ysjagan గారు, అబద్ధాలకు కూడా, ఇంత డబ్బులు తగాలెయ్యాలా ? జనవరి 2019 నుంచి జూన్ 2019 వరకు అంటే ఆరు నెలల పాటు 2 వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా ? అందులో 5 నెలల పాటు @ncbn సియంగా ఉండగా ఇచ్చారన్న సంగతి మర్చిపోయారా ? ఒక ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్ధాలా ? 🤨 pic.twitter.com/vIiyAYopwg
— Lokesh Nara (@naralokesh) July 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">అయ్యా @ysjagan గారు, అబద్ధాలకు కూడా, ఇంత డబ్బులు తగాలెయ్యాలా ? జనవరి 2019 నుంచి జూన్ 2019 వరకు అంటే ఆరు నెలల పాటు 2 వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా ? అందులో 5 నెలల పాటు @ncbn సియంగా ఉండగా ఇచ్చారన్న సంగతి మర్చిపోయారా ? ఒక ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్ధాలా ? 🤨 pic.twitter.com/vIiyAYopwg
— Lokesh Nara (@naralokesh) July 8, 2019అయ్యా @ysjagan గారు, అబద్ధాలకు కూడా, ఇంత డబ్బులు తగాలెయ్యాలా ? జనవరి 2019 నుంచి జూన్ 2019 వరకు అంటే ఆరు నెలల పాటు 2 వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా ? అందులో 5 నెలల పాటు @ncbn సియంగా ఉండగా ఇచ్చారన్న సంగతి మర్చిపోయారా ? ఒక ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్ధాలా ? 🤨 pic.twitter.com/vIiyAYopwg
— Lokesh Nara (@naralokesh) July 8, 2019
వృద్ధులకు పింఛన్ల జారీపై ప్రభుత్వం చేసిన ప్రకటనను.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తప్పుబట్టారు. అందులో అసత్యాలు ఉన్నాయని ట్వీట్ చేశారు. 'అయ్యా జగన్ గారూ.. అబద్ధాలకు కూడా ఇంత డబ్బులు తగలెయ్యాలా?' అని ప్రశ్నించారు. దాదాపుగా గత 6 నెలల పాటు.. రూ.2 వేలు పింఛన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది మరచిపోయారా అని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్ధాలా? అని లోకేశ్ విమర్శించారు.
ఇదీ చదవండి : నాసిక్‌లో భారీ వర్షాలతో ఉప్పొంగిన గోదావరి