ETV Bharat / state

రైతుల వల్లే రాజధాని సాధ్యమైంది: లోకేశ్ - guntur

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో లోకేశ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

లోకేశ్
author img

By

Published : Apr 8, 2019, 3:00 PM IST

ఉండవల్లిలో లోకేశ్ ఎన్నికల ప్రచారం

దిల్లీ తరహా రాజధాని కట్టిస్తానని... నీరు, మట్టి మొహాన కొట్టి వెళ్లారని మోదీపై నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పిన వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో లోకేశ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగన్ అధికారంలోకి వస్తే రాజధాని తరలించుకుపోతారన్నారు. రైతులు సాయం వల్లే అమరావతి నిర్మాణం సాధ్యమైందన్నారు. నిర్మాణాలు మరింత వేగంగా సాగాలంటే చంద్రబాబుకి మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

'రామ మందిర నిర్మాణం- సంక్షేమ భారతం'

Intro:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు కేంద్ర మాజీ మంత్రి మరియు టిడిపి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రెస్మీట్. ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ మాట్లాడుతూ కేంద్రంలో మోడీని ఎదుర్కోవలన్న మనకు ప్రత్యేక హోదా రావాలన్న మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి జరగాలన్నా మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి ని చేసుకోవాలని అందుకని మీరు మీపవిత్రమైన ఓట్లను సైకిల్ గుర్తుకి వేసి గెలిపించాలని కోరారు.

Body:1

Conclusion:బైట్ 1:పనబాక లక్ష్మీ(కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.