ETV Bharat / state

'వైకాపా కాల్​సెంటర్ నుంచే కాల్స్'

ప్రతిపక్షనేత జగన్​పై మంత్రి లోకేశ్ ట్విటర్ ద్వారా విమర్శలు గుప్పించారు. హైద‌రాబాద్‌లో తమ డేటా చోరీ చేశారని.. హైద‌రాబాద్‌లోనే డేటాను జ‌గ‌న్‌కు అందించారనీ ఆరోపించారు. ఇది అప్ర‌జాస్వామికం కాదా? అని ప్రశ్నించారు.

లోకేశ్
author img

By

Published : Mar 6, 2019, 8:31 PM IST

ప్రతిపక్షనేత జగన్​పై మంత్రి లోకేశ్ ట్విటర్ ద్వారా విమర్శలు కురిపించారు. హైద‌రాబాద్‌లో తమ పార్టీ డేటా చోరీ చేశారని.. హైద‌రాబాద్‌లోనే ఆ డేటానుజ‌గ‌న్‌కు అందించారని ఆరోపించారు. ఇది అప్ర‌జాస్వామికం కాదా? అని ప్రశ్నించారు. హైద‌రాబాద్ వైకాపా కాల్ సెంట‌ర్ నుంచే ఏపీలోని టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసే కాల్స్ వస్తున్నాయన్నారు.ఇది చ‌ట్టాల ఉల్లంఘ‌న‌ కింద‌కు రాదా? అని నిలదీశారు. ఇన్ని అక్ర‌మాలు హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతున్నాయన్నారు. ఇలాంటి చర్యలపైతెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, కేసీఆర్... జోడి అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదన్నారు.

  • కలువ కుంట కాల్ సెంటర్ @ హైదరాబాద్
    ఫోన్ నెంబర్లు: 040 30075005 / 38134000

    హైద‌రాబాద్‌లో మా డేటా చోరీ చేశారు. ఇది నేరం కాదా?హైద‌రాబాద్‌లోనే దీనిని జ‌గ‌న్‌కు అందించారు. ఇది అప్ర‌జాస్వామికంకాదా? pic.twitter.com/kPRQOmG6DL

    — Lokesh Nara (@naralokesh) March 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ఆంధ్రాను కే సీ ఆర్ కు తాకట్టు పెట్టేస్తావు అని జగన్ పై విరుచుకుపడ్డ ఒక సామాన్యుడు pic.twitter.com/D37X3U5ONl

    — Telugu Desam Party (@JaiTDP) March 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి

'అరాచకమే.. వైకాపా అజెండా'

మంచికి మంచి.. చెడుకు చెడు!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.