ETV Bharat / state

'పొమ్మనలేక యానిమేటర్లకు  పొగబెడుతున్నారా...?' - jagan cm

రాష్ట్రంలోని యానిమేటర్ల విషయంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నారా లోకేశ్​ మండిపడ్డారు. యానిమేటర్ల విధులే గ్రామ వాలంటీర్లకు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగం ఇవ్వడానికి పది ఉద్యోగాలు పీకాల అంటూ ఘాటుగా ట్వీట్​ చేశారు.

'పొమ్మనలేక పొగబెడుతున్నారా...?'
author img

By

Published : Aug 20, 2019, 2:21 PM IST

lokesh on twitter
ట్విట్టర్​లో లోకేశ్​..!
'యానిమేటర్లకు జీతం పదివేలు ఇస్తాం..అని ప్రచారం చేశారు. ఇప్పుడేమో గ్రామ వాలంటీర్లను మీదికి పంపి ఉద్యోగాలు లేవంటున్నారేంటని' ప్రభుత్వాన్ని నారా లోకేశ్​ ప్రశ్నించారు. కనీసం ఒక్క నెలయినా పెరిగినా జీతాన్ని వారికి అందించకుండా ఇలా చేయడం అన్యాయమని ట్వీట్​ చేశారు. ఆవేదన చెందుతున్న యానిమేటర్లకు సంబంధించిన ఓ వీడియోను కూడా జతచేశారు.
lokesh on twitter
లోకేశ్​ ట్వీట్​

ఇవీ చదవండి...ప్రజల తరఫున మాట్లాడితే అరెస్టు చేస్తారా?: లోకేశ్

Intro:FILE NAME : AP_ONG_43_20_RAIL_BOKKING_LO_VAHANALU_AV_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : రైల్వే పార్సిల్ కార్యాలయంలో ఇంతమంది ఉన్నారేంటబ్బా.. అనుకుంటే మీరు పొరపాటుపడినట్లే... ఇది ప్రకాశంజిల్లా చిన్నగంజాం రైల్వేస్టేషన్ ప్రయాణికులు టికెట్ తీసుకునే కౌంటర్.సాధారణంగా ఉదయం 11 గంటల చిన్నగంజాం రైల్వేస్టేషన్ లో ఒక పక్క తత్కాల్ టికెట్లు,మరోపక్క సాధారణ టికెట్లు తీసుకునేందుకు ప్రయాణికులు ఎక్కువమంది వస్తుంటారు. అయితే ప్రయాణికులు ఉండాల్సిన చోట ద్విచక్రవాహనాలు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఒకింత అసహనానికి గురయ్యారు.. బయట ఉండాల్సిన వాహనాలు దర్జాగా లోపల పెడుటుంటే.. సంబంధిత అధికారులు ఏంచేస్తున్నారోనని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు.

Body:చిన్నగంజాం రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద వాహనాలు.

Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.