ETV Bharat / state

జగన్ నటుడైతే.. ఆస్కార్ ఖాయం: లోకేష్ - tdp

'వైకాపా ఓ డ్రామా కంపెనీలా మారిపోయింది. కోడికత్తి కేసు విషయంలో కేంద్రం కథ ఇస్తే.. మన ప్రతిపక్ష నేత అందులో అద్భుతంగా నటించారు. రక్షణ కోసం మన పోలీసులు కావాలి... కేసుల విచారణ విషయంలో మాత్రం ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదంటారు': మంత్రి లోకేశ్

ఎన్నికల ప్రచారంలో మంత్రి లోకేశ్
author img

By

Published : Mar 20, 2019, 2:13 PM IST

ఎన్నికల ప్రచారంలో మంత్రి లోకేశ్
ప్రతిపక్ష నాయకుడు జగన్ సినీ నటుడు అయితే... కచ్చితంగా ఆస్కార్ గెలిచేవాడని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. కోడికత్తి పేరుతో డ్రామా చేయడం... వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించడం వైకాపా అధినేతకే సాధ్యమైందన్నారు. పోలీసు వ్యవస్థను కించపరిచేలా ప్రతిపక్ష నేత వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయి విషయంలోనే క్రూరంగా వ్యవహరించిన జగన్​కు అధికారమిస్తే ప్రజల పరిస్థితేంటని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో మంత్రిఇంటింటి ప్రచారంనిర్వహించారు. మహిళలు అడుగడుగునా హారతులతో లోకేశ్​కు స్వాగతం పలికారు.

New Delhi, Mar 20 (ANI): Bharatiya Janata Party (BJP) Delhi president Manoj Tiwari took a jibe on Delhi Chief Minister Arvind Kejriwal at the latter's inclination towards alliance with Congress in Delhi on Wednesday. Tiwari said, "The kind of politics Arvind Kejriwal has begun in Delhi, it will end in confusion. Delhi CM has ended up being the most confused person. He doesn't know what he has promised, what he needs to do."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.