ETV Bharat / state

COMEDIAN ALI: ప్రముఖ హాస్యనటుడు అలీకి జీవిత సాఫల్య పురస్కారం - TELUGU NEWS

ప్రముఖ హాస్య నటుడు అలీని జీవిత సాఫల్య పురస్కారం వరించింది. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సినీనటి పి. శివపార్వతికి వెంకటేశ్వర గుప్త పురస్కారం లభించింది.

lifetime-achievement-award-for-famous-comedian-ali
ప్రముఖ హాస్యనటుడు అలీకి జీవిత సాఫల్య పురస్కారం
author img

By

Published : Dec 27, 2021, 11:55 AM IST

ప్రముఖ హాస్యనటుడు అలీకి జీవిత సాఫల్య పురస్కారం

ఇప్పటి వరకు 11 వందల 25 సినిమాల్లో నటించిన ప్రముఖ స్టార్ కమెడియన్ అలీకి జీవిత సాఫల్య పురస్కారాన్ని... తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అందించింది. తెల్లాకుల వెంకటేశ్వర గుప్త భగవంతులు 110వ జయంతి ఉత్సవాల సందర్భంగా.. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అలీకి పురస్కార ప్రదానం చేశారు.

బాలనటుడుగా సినీ ప్రపంచానికి పరిచయమైన అలీ.. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, భాషల్లో మూడు దశాబ్దాలకు పైగా వివిధ పాత్రలను పోషించి... ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందారని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సినీ నటి పి. శివపార్వతికి వెంకటేశ్వర గుప్త పురస్కారాన్ని అందించారు.

ఇదీ చూడండి: Heavy electricity bills for schools: ప్రభుత్వ పాఠశాలలకు గుదిబండగా 'విద్యుత్తు బిల్లులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.