కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. దిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట న్యాయవాదులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రైతులకు అన్యాయం కలిగించే మూడు చట్టాలను.. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రైతులకు స్వేచ్ఛకాదు రక్షణ కావాలంటూ నినాదాలు చేశారు.
పోలవరం నిర్వాసిత కాలనీలు సందర్శించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్