రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఆర్డినెన్స్ ద్వారా తొలగించడం ప్రభుత్వానికి కుదరదని హైకోర్టు తేల్చి చెప్పిందని ప్రముఖ న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు దేశ చరిత్రలోనే ఓ గొప్ప అంశమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుందని.... ఇతర వాజ్యాలన్నీ ఈ పిటిషన్‌కు అనుబంధంగా నిలిచాయన్నారు. మే ఎనిమిదో తేదీన వాదనలు పూర్తి చేసినప్పటికీ... అన్ని అంశాలను కూలంకషంగా పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించిందని వివరించారు.
'హైకోర్టు తీర్పు దేశ చరిత్రలోనే ఓ గొప్ప అంశం'
నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలోనే గొప్ప అంశమని ప్రముఖ న్యాయవాది అశ్వనీకుమార్ అన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుందని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి