వానరానికి అంతిమయాత్ర నిర్వహించిన సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది. మారుతినగర్‌లోని తూర్పుబజార్‌లో సంచరించే ఓ కోతి విద్యుదాఘాతానికి గురై మరణించింది. మద్దూరి నాగరాజు, స్థానికులు పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. వానరం ప్రాణం నిలవలేదు. ఉద్వేగానికి లోనైన వారు... కుటుంబసభ్యుడి తరహాలోనే అంత్యక్రియలు జరిపారు. మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇదీ చదవండి: