ETV Bharat / state

''అది నా భూమి.. ఇవ్వకుంటే ఆమరణ దీక్షకు దిగుతా'' - భూకబ్జా

గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్​డీఏ ఉప కలెక్టర్, మధ్యవర్తులు కలసి తమ భూమిని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారంటూ.. కొందరు నిరసన తెలిపారు. తుళ్లూరు సీఆర్​డీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

సీఆర్​డీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బాధిత కుటుంబం
author img

By

Published : Jul 12, 2019, 8:54 PM IST

తన సమస్యను చెపుతున్న బాధితుడు

గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్​డీఏ ఉప కలెక్టర్​పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. మధ్యవర్తులతో కలసి తమ భూమిని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారంటూ.. కొందరు ఉప కలెక్టర్ తీరుపై నిరసన తెలిపారు. తుళ్లూరు సీఆర్​డీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 2015లో ఓ మధ్యవర్తితో కలసి నేలపాడులో ఇస్సాకు అనే వ్యక్తి వద్ద ఎకరా భూమి కొనుగోలు చేశానని.... 2019లో తనకు తెలియకుండా మధ్యవర్తులు అమ్మేశ్వర్, కృష్ణారావు, డిప్యూటి కలెక్టర్ బినామి గ్లోరియా రాజశేఖర్ రెడ్డి కలిసి తన భూమిని కబ్జా చేశారని వెంకట్రావు అనే వ్యక్తి ఆరోపించారు. మధ్యవర్తి అమ్మేశ్వర్ సహాయంతో తన భూమిని ల్యాండ్ పూలింగ్ ఇచ్చి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెంకట్రావు తెలిపారు. తనకు న్యాయం చేయకపోతే సీఆర్​డీఏ కార్యాలయం వద్దే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

ఇదీ చూడండి నిబంధనలు అందరికీ... తితిదే వాహనాలకు జరిమానా

Intro:ప్రజలకు కు ఆధార్ కార్డు కష్టాలు కలవడం లేదు నిత్యం ఆధార్ కేంద్రాలు ప్రజలతో రద్దీగా మారుతున్నాయి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో ప్రభుత్వం 2 ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఆంధ్ర బ్యాంకు తో పాటు వికాస్ గ్రామీణ బ్యాంకు హలో కేంద్రాలను ఏర్పాటు చేసింది నిత్యం వేళల్లో వందల సంఖ్యలో ప్రజలు కేంద్రాలకు తరలివస్తున్నారు ప్రభుత్వం వన్ అని సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయడంతో కేంద్రాలకు రద్దీ పెరిగింది తరచూ అంతర్జాల సమస్య కారణంగా సేవ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం కేంద్రాల సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నారు

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.