.
తీరప్రాంత రైతులను నిండాముంచిన కృష్ణమ్మ - loss
వారం రోజుల పాటు పంటపొలాలను నీట ముంచిన కృష్ణమ్మ...క్రమంగా శాంతించడంతో పంటపొలాల నుంచి నీరు బయటకుపోతోంది. రోజుల తరబడి వరద నీటిలో నానడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్కలన్నీ కుళ్లిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు 30వేల రూపాయల వరకు పెట్టుబడిపెట్టామని....కృష్ణమ్మ పూర్తిగా తమను ముంచేసిందని కన్నీటిపర్యంతమవుతున్నారు.
krishna-floods-crops-loss-farmers
.
Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్
యాంకర్....అధికారులు పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్. ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని దోమల నివారణ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు పై జిల్లా అధికారులు తో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు రాకుండా వారి క్రింది స్థాయి అధికారులను పంపించారు. దింతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ సమావేశాన్ని రద్దు చేశారు. మరో 2,3 రోజులలో సమావేశం నిర్వహిస్తామని.. తప్పనిసరిగా అధికారులు అందరూ రావాలని లేనియెడల తగిన చర్యులు తప్పవని హెచ్చరించారు.
Body:విజువల్స్..
Conclusion: