గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి రెండోసారి పోటీకి దిగుతున్నానని కోడెల శివప్రసాదరావు తెలిపారు. సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 22న నామినేషన్ వేస్తానని స్పష్టం చేశారు. పార్టీలో అభిప్రాయ భేదాలుపరిష్కరించుకుంటామన్నారు. తమ కుటుంబసభ్యుల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హమీ ఇచ్చారు. 15వేల ఓట్ల మెజారిటీతో తాను గెలవడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే రావాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి..
'దర్శి ప్రజలకు శిద్ధన్నే కావాలి'
ఎక్సైజ్ శాఖ విస్తృత తనిఖీలు