ETV Bharat / state

ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపాలి: కోడెల - kodela

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్​లో సుమారు లక్ష కోట్ల వరకు లోటు ఉందని మాజీ సభాపతి కోడెల శివ ప్రసాద్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు లేకపోవటం వల్ల ఆదాయం తగ్గిపోయిందన్నారు.

కోడెల ప్రెస్ మీట్
author img

By

Published : Jul 22, 2019, 4:02 PM IST

కోడెల ప్రెస్ మీట్

సీఎం జగన్ నిర్ణయాల వల్ల ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వటం మానేసిందని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాజీ స్పీకర్​ కోడెల శివ ప్రసాద్ రావు అన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని వైకాపా చెప్పుతుంటే.. ప్రపంచబ్యాంకు రాష్ట్రానికి కేంద్రమే నిధులివ్వొద్దని ఎందుకు చెబుతుందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధిస్తాం అంటూ జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎప్పుడు చూసినా గత ప్రభుత్వం అవినీతి అంటూ ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు కావాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలపై సమీక్షలంటూ పారిశ్రామికవేత్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఇది సరికాదని చెప్పారు. సచివాలయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నవారు అసెంబ్లీలో ఈ విషయాలపై చర్చించాలంటూ ఆయన అన్నారు. ఇసుక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వారందరికీ తెదేపా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి : అపోహలు వద్దు..గుంటూరు ఛానెల్ పూర్తి చేసి తీరుతాం:హోం మంత్రి

Intro:AP_TPG_21_22_BHAVANA_KARMIKULU_DHARNA_AVB_AP10088
యాంకర్: భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వెంటనే ఇసుకను అందించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు నూతన ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు ఆడుతున్న నేటికి విధానంపై ఇటువంటి విధానం తీసుకురావడంతో నిర్మాణ కార్మికులకు పనులు లేక పస్తులు అంటున్నామని నిర్మాణ కార్మికుల ఆరోపించారు ఇతర రాష్ట్రాల మాదిరిగా కార్మిక చట్టం ప్రకారం రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్న కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు ఇసుక విధానం పై ప్రభుత్వం స్పష్టత ఏర్పరచుకుని పారదర్శకంగా ఇసుక అందించాలని భవన నిర్మాణ కార్మికులు జంగారెడ్డిగూడెం ఆర్డిఓను కోరారు

Body:భవన కార్మికుల ధర్నా

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.